Posted On: 2025-04-20 22:50:47
Sales - Plots
తిరుపతి to రామాపురం వెళ్ళుదారిలో బావర్లీ హిల్ విల్లాస్ Opp: East Face, మెయిన్ రోడ్, 48 అంకణాల ఖాళీ స్థలం అమ్మబడును.
తిరుపతికి సమీపంలో అతి తక్కువ ధరకే! C.రామాపురం, రామచంద్రాపురం - నడవలూరు దగ్గర Farm Land Plots ఇంటి నిర్మాణానికి మంచి కొలతలతో గలవు.
తిరుపతి, అన్నమయ్య సర్కిల్ నుండి 6 KM లో CPR & విష్ణు ప్రియా విల్లాస్, ఆకార్డ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్, ఎమరాల్డ్, శ్రీ చైతన్య కాలేజెస్ దాటగానే C.రామాపురం వద్ద 100 feet మెయిన్ రోడ్‌కు, జైన్ టెంపుల్ ప్రక్కన, శ్రీ పద్మావతి లీలా కృష్ణ గార్డెన్స్ Phase 1 నందు, అపార్ట్మెంట్, విల్లాస్, ఇల్లు కట్టుకునే TUDA అప్రూవ్డ్ లేఔట్ వెనుక మా Phase 2 నూతన వెంచర్ త్వరలో ప్రారంభం. Plots రిజర్వేషన్స్ జరుగుచున్నవి.
ప్లాట్స్ బిజినెస్ చేయుటకు సిబ్బంది కావాలి. రామాపురం దగ్గర బావర్లీ హిల్ విల్లాస్ Opp: 48 అంకణాల స్థలం అమ్మబడును.
propertieslist.in is a good platform for buyers and sellers. We provide genuine and verified owners data to buyers.